ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

COVID-19

DAY 70…మాదాపూర్ శిల్పారామం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు గొడుగులను పంపిణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మాదాపూర్ శిల్పారామం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో గొడుగులను పంపిణీ చేయడం జరిగింది.

Day 70: Umbrellas for sanitation workers at Shilparamam, Madhapur
ఫోన్ చేయండి