ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

COVID-19

DAY 100….కలెక్టర్ దాసరి హరిచందన చేతుల మీదుగా “ఆశ” కార్యకర్తలకు గొడుగులు, మాస్కుల పంపిణీ…

100 రోజుల హోప్ ఫౌండేషన్ కార్యక్రమంలో భాగంగా నారాయణపేట్ కలెక్టర్ దాసరి హరిచందన చేతుల మీదుగా “ఆశ” కార్యకర్తలకు గొడుగులు, మాస్కులు, శానిటైజర్లతో పాటు ప్లాస్టిక్ నివారణలో భాగంగా స్టీల్ బాటిళ్లను అందచేయడం జరిగింది.

Day 100: Collector Dasari Harichandana distributes umbrellas and masks to ASHA workers
ఫోన్ చేయండి