ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

కోవిడ్-19 ఆర్కైవ్ · 2020

నగరం ఆగిపోయినప్పుడు ప్రజలకు చేరిన సహాయం.

మా ఆర్కైవ్‌లో ఆహారం, మాస్కులు, శానిటైజర్, గొడుగులు మరియు ముందువరుస సిబ్బందికి అందించిన సహాయం గురించి 123 కోవిడ్-19 కథనాలు, 23 వీడియోలు ఉన్నాయి.

నిరంతర వంద రోజులు

సహాయం రోజువారీ ఆచరణగా మారింది.

2020 ఆర్కైవ్ కుటుంబాలు, పోలీసులు, పారిశుద్ధ్య బృందాలు, ఆశా కార్యకర్తలు మరియు ఇతర ముందువరుస సిబ్బందికి అవసరమైన సరుకులు, రక్షణ సామగ్రి నిరంతర పంపిణీని నమోదు చేస్తుంది.

Rice prepared for COVID-19 relief Mask and sanitiser distribution Umbrellas for frontline workers Support involving ASHA workers

పూర్తి కోవిడ్-19 ఆర్కైవ్

146 అంశాలన్నింటిలో వెతకండి.

Loading the archive…

కోవిడ్-19

నిత్యావసర వస్తువులు అందచేత…

హోప్ ఫౌండేషన్ ద్వారా నిత్యావసర వస్తువులను అందచేయడం జరిగింది.

పూర్తి కథనాన్ని చదవండి
కోవిడ్-19

ప్రభుత్వ పాఠశాలకు సానిటయిజ్ బాటిళ్లు అందచేత…

హోప్ ఫౌంఢేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలకు సానిటయిజ్ బాటిళ్లను అందచేయడం జరిగింది.

పూర్తి కథనాన్ని చదవండి
కోవిడ్-19

పలువురు మహిళలకు చీరలు, మాస్కులు, శానిటైజర్ల పంపిణీ…

హోప్ ఫౌండేషన్ 5 వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కేక్ చేయడంతో పాటు పలువురు మహిళలకు చీరలు, మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేయడం జరిగింది.

పూర్తి కథనాన్ని చదవండి
కోవిడ్-19

పలువురికి మాస్కులతో పాటు, శానిటైజర్లు అందచేత…

కళ్యాణ్ బుచ్చి జన్మదినం పురస్కరించుకొని చిరు సన్మానం. పలువురికి మాస్కులతో పాటు, శానిటైజర్ బాటిల్లను అందచేయడం జరిగింది.

పూర్తి కథనాన్ని చదవండి
కోవిడ్-19

పలువురికి గొడుగులు, మాస్కుల పంపిణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురికి గొడుగులు, మాస్కులు అందచేయడం జరిగింది.

పూర్తి కథనాన్ని చదవండి
కోవిడ్-19

Chandanagar Police Station సిబ్బందికి గొడుగులు, మాస్కులు అందచేత…

హోప్ ఫౌంఢేషన్ ద్వారా Chandanagar Police Station సిబ్బందికి గొడుగులు, మాస్కులు అందచేయటం జరిగింది.

పూర్తి కథనాన్ని చదవండి
కోవిడ్-19

కొండాపూర్ అర్.టి.ఐ సిబ్బందికి గొడుగులు, శానిటైజర్ లు, మాస్కులు అందచేత…

హోప్ ఫౌంఢేషన్ ద్వారా కొండాపూర్ అర్.టి.ఐ కార్యాలయంలో సిబ్బందికి గొడుగులు, మాస్కులు, శానిటైజర్ బాటిళ్లను అందచేయటం జరిగింది.

పూర్తి కథనాన్ని చదవండి
కోవిడ్-19

హెచ్.డి.యఫ్.సి బ్యాంకు సిబ్బందికి గొడుగులు, మాస్కులు, శానిటైజర్లు అందచేత…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెచ్.డి.యఫ్.సి బ్యాంకు సిబ్బందికి గొడుగులు, మాస్కులు, శానిటైజర్లు అందచేయటం జరిగింది.

పూర్తి కథనాన్ని చదవండి
కోవిడ్-19

నల్లగండ్ల కూరగాయల మార్కెట్‌లో మాస్కుల పంపిణీ

లయన్స్ క్లబ్ ఆఫ్ శేరిలింగంపల్లి ద్వారా నల్లగండ్ల కూరగాయల మార్కెట్‌లో మాస్కులు పంపిణీ చేశారు.

పూర్తి కథనాన్ని చదవండి
కోవిడ్-19

పలువురికి గొడుగులు, మాస్కుల పంపిణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురికి గొడుగులు, మాస్కులు అందచేయడం జరిగింది.

పూర్తి కథనాన్ని చదవండి
కోవిడ్-19

కార్మికులకు గొడుగులు, మాస్కుల పంపిణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్మికులకు గొడుగులు, మాస్కులు అందచేయడం జరిగింది.

పూర్తి కథనాన్ని చదవండి
కోవిడ్-19

పలువురికి గొడుగులు, మాస్కుల పంపిణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురికి గొడుగులు, మాస్కులు అందచేయడం జరిగింది.

పూర్తి కథనాన్ని చదవండి
ఫోన్ చేయండి