హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లో కార్మిక దినోత్సవ వేడుకలు. శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిదిలోని ప్రేమ్ నగర్ ఏ బ్లాక్ హఫీజ్ పేట్ పరిదిలోని పారిశుద్ద్య కార్మికులను ఘనంగా సన్మానించడం జరిగింది.