ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

150 వ శనివారం…కలియుగ దైవం వేంకటేశ్వరుని ఆశీస్సులతో ప్రతి శనివారం అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం…

ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హుడా కాలనీ లోని హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద 150 వ శనివారం అన్నప్రసాద పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మైన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, జబర్దస్త్ ఫేమ్ రామ్ ప్రసాద్ తదితరులు.

150th Saturday Annadanam
ఫోన్ చేయండి