ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

141 వ శనివారం…కలియుగ దైవం వేంకటేశ్వరుని ఆశీస్సులతో ప్రతి శనివారం అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం…

ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హుడా కాలనీ లోని హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద 141 వ శనివారం అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న సినీ ఆర్టిస్ట్ Raghu గారు.

141st Saturday Annadanam
ఫోన్ చేయండి