ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

132 వ శనివారం…కలియుగ దైవం వేంకటేశ్వరుని ఆశీస్సులతో ప్రతి శనివారం అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం…

ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హుడా కాలనీ లోని హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద 132 వ శనివారం అన్నప్రసాద పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అన్న సమారాధన చేసిన జశ్వంత్, మహేశ్ లు. హోప్ ఫౌండేషన్ సేవలను కొనియాడిన బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం జశ్వంత్ జెస్సీ.

132nd Saturday Annadanam
ఫోన్ చేయండి