ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

హోప్ ఫౌండేషన్ ( 8 వ వార్షికోత్సవం ) పురస్కరించుకొని పలువురు కార్మికులకు, చీరలు, 6 కుటుంబాలకు కుట్టు మిషన్లను అందచేయడం జరిగింది.

హోప్ ఫౌండేషన్ ( 8 వ వార్షికోత్సవం ) పురస్కరించుకొని ఆగస్టు 10 వ తేది పలువురు కార్మికులకు, సిబ్బందికి గొడుగులు, జ్యూట్ బ్యాగులు, చీరలు, 6 కుటుంబాలకు కుట్టు మిషన్లను అందచేయడం జరిగింది.

Hope Foundation 8th anniversary: sarees for workers, sewing machines for 6 families
ఫోన్ చేయండి