ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి (700) టిఫిన్స్, మరియు మధ్యాహ్నం భోజనం అందచేయడం జరిగింది…

పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం (12.10.2025) రోజున శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు టీకాలు వేయడం జరిగింది. హోప్ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ద్వారా 133 సెంటర్ లలో పనిచేస్తున్న సిబ్బందికి (700) టిఫిన్స్ , మరియు మధ్యాహ్నం భోజనం అందచేయడం జరిగింది.

Pulse Polio: tiffin and lunch for 700 staff of Serilingampally Primary Health Centre
ఫోన్ చేయండి