ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

హోప్ ఫౌండేషన్ యొక్క 10 వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని ఆగస్ట్ 10 వ తేదీ పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ 10 వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని మదాపూర్ వార్డ్ కార్యాలయంలో పారిశుద్ద కార్మికుల తో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. కార్మికులకు టిఫిన్స్ అంద చేయడం తో పాటు చీరలను, బట్టలను అందచేయడం జరిగింది.

Hope Foundation marks 10th Foundation Day with service activities on 10 August
ఫోన్ చేయండి