ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

హోప్ ఫౌండేషన్ ద్వారా పుస్తె మెట్టలను అందచేయడం జరిగింది.

హోప్ ఫౌండేషన్ ద్వారా శేరిలింగంపల్లి నియోజకవర్గం పాపిరెడ్డి కాలనీకి చెందిన మనోహర్ చారి కుమార్తె వివాహంకు పుస్తె మెట్టలను అందచేయడం జరిగింది. హోప్ ఫౌండేషన్ ద్వారా గత 8 సంవత్సారాలుగా ఏన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం మాకు ఏంతో అనందం కలగచేసింది.

Hope Foundation gives pusthe mettelu for a wedding
ఫోన్ చేయండి