ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

హోప్ ఫౌండేషన్ ద్వారా చందానగర్ జాతీయ రహదారిపై చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.

వేసవి కాలం పాదచారుల దాహార్తిని తీర్చడానికి తమ హోప్ ఫౌండేషన్ ద్వారా చందానగర్ ప్రాంతంలో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాను. ఈ మేరకు శ్రీరామ నవమి రోజున చందానగర్ జాతీయ రహదారిపై చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. హోప్ ఫౌండేషన్ కార్యాలయం, పీజేఆర్ స్టేడియం, నల్లగండ్ల, గచ్చిబౌలి ప్రాంతాలలో ఈ వారంలో మరిన్ని చలి వేంద్రాలు ఏర్పాటు చేయనున్నము.

Hope Foundation set up a chalivendram on Chandanagar National Highway
ఫోన్ చేయండి