ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

హోప్ ఫౌండేషన్ ద్వారా క్రీడాకారిణికి 30 వేల రూపాయల ప్రోత్సాహకం అందచేత…

జాతీయ కిక్ బాక్సర్ శ్రీవల్లికి హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ 30 వేల రూపాయలను శేరిలింగంపల్లి కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ చేతుల మీదుగా అందచేయడం జరిగింది.

Hope Foundation gives Rs 30,000 incentive to kickboxer Srivalli
ఫోన్ చేయండి