ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగండ్ల సర్కిల్ లో చలివేంద్రం ఏర్పాటు…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగండ్ల సర్కిల్ లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం 1500 మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో లయన్స్ మిత్రులు పాల్గొన్నారు.

Hope Foundation set up a chalivendram at Nallagandla Circle
ఫోన్ చేయండి