ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

వినాయక చవితిని పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో 6 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని 24/25/26/27 ఆది, సోమ , మంగళ, బుధ వారాల్లో, పలు ప్రాంతాల్లో 6 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది.

6,000 clay idols distributed for Vinayaka Chavithi
ఫోన్ చేయండి