ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

News & Events

హాకీ వరల్డ్ కప్ ( క్వాలిఫైయర్ ) టోర్నీ విజయవంతంగా నిర్వహించడం పట్ల సాట్స్ యుండి సోనిబాల గారికి ధన్యవాదాలు…

హాకీ వరల్డ్ కప్ ( క్వాలిఫైయర్ ) టోర్నీ విజయవంతంగా నిర్వహించడం పట్ల సాట్స్ యుండి సోనిబాల గారిని కలిసి ధన్య వాదాలు తెలిపిన తెలంగాణ హాకీ ఆసోసియేషన్ ఆద్యక్షుడు కొండ విజయ్ కుమార్ , సెక్రటరీ భీంసింగ్ , ట్రెజరర్ కళ్యాణి తదితరులు

Thanks to SATS MD Soni Bala for successful Hockey World Cup (Qualifier)
ఫోన్ చేయండి