ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

సెక్యూరిటి గార్డుగా విధులు నిర్వహిస్తున్న చారి కుటుంబ సభ్యులు ఆనారోగ్యంకు గురికావడంతో 10 వేల రూపాయలను అందచేయడం జరిగింది.

మాదాపూర్ ప్రాంతంలో సెక్యూరిటి గార్డుగా విధులు నిర్వహిస్తున్న చారి కుటుంబ సభ్యులు ఆనారోగ్యంకు గురికావడంతో వారి యెక్క వైద్య సేవల్లో బాగంగా హోప్ ఫౌండేషన్ ద్వారా రూ 10 వేల రుపాయలను అందచేయడం జరిగింది.

Rs 10,000 given to security guard Chari's family for medical care
ఫోన్ చేయండి