ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

శ్రీశ్రీశ్రీ రేణుక ఏల్లమ్మ దేవాలయం అభివృద్ది పనులకు 36 వేల రూపాయల నగదును అందచేయడం జరిగింది…

శ్రీశ్రీశ్రీ రేణుక ఏల్లమ్మ దేవాలయం అభివృద్ది పనులకు హోప్ ఫౌండేషన్ ద్వారా రూ 36 వేల రూపాయల నగదును అందచేయడం జరిగింది. కార్యక్రమంలో బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం జశ్వంత్ జెస్సీ, మహేశ్ కుర్రా , రవికూమార్, అపర్ణ లు పాల్గొన్నారు.

Rs 36,000 for development works at Sri Sri Sri Renuka Yellamma Temple
ఫోన్ చేయండి