ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

వైద్య దినోత్సవం పురస్కరించుకొని లింగంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటడం తో పాటు, వాటర్ కూలర్ అందచేయడం జరిగింది…

వైద్య దినోత్సవం పురస్కరించుకొని లింగంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటడం తో పాటు హోప్ ఫౌండేషన్ ద్వారా వాటర్ కూలర్ అందచేయడం, మరియు వైద్యులకు సన్మానం చేయడం జరిగింది.

Saplings planted, water cooler donated at Lingampally Government Hospital on Doctors' Day
ఫోన్ చేయండి