ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

News & Events

విజేత సూపర్ మార్కెట్ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, సూపర్ మార్కెట్ యండి జగన్ మెహన్ రావుకి ప్రత్యేక అభినందనలు తెలియచేయడం జరిగింది .

విజేత సూపర్ మార్కెట్ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రధానం ( లక్కీ విన్నర్స్ ) నిర్వహించిన కార్యక్రమంలో మెుదటి బహుమతి ( కారు పోందిన అమీన్ పూర్ జంట ) కి అభినందనలు తెలుపుతూ , సూపర్ మార్కెట్ యండి జగన్ మెహన్ రావుకి ప్రత్యేక అభినందనలు తెలియచేయడం జరిగింది .

Congratulations to Vijetha Supermarket MD Jagan Mohan Rao on 25 years
ఫోన్ చేయండి