ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

వరద నీటి లో పుస్తకాలు తడిచిపోవడం తో పదవ తరగతి, ఇంటర్ కు చెందిన ( 6 గురు ) విద్యార్థులకు పుస్తకాల పంపిణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణి. వరద నీటి లో పుస్తకాలు తడిచిపోవడంతో పదవ తరగతి, ఇంటర్ కు చెందిన ( 6 గురు ) విద్యార్థులకు విప్, ఎమ్మెల్యే గాంధీ చేతుల మీద గా అందచేయడం జరిగింది.

Books for 6 Class 10 and Inter students after flood damage
ఫోన్ చేయండి