ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

రాష్ట్ర జూనియర్ బాలికల హకీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కి ముఖ్య అతిదిగా హజరై విజేతలకు బహుమతులను అందచేయడం జరిగింది.

నిజామాబాద్ జిల్లా అర్మూర్ లో నిర్వహించిన రాష్ట్ర జూనియర్ బాలికల హకీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కి ముఖ్య అతిదిగా హజరై విజేతలకు పోలీస్ కమిషనర్ నాగరాజు, ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ , హకీ దిగ్గజం ముఖేశ్ తో కలిసి బహుమతులను అందచేయడం జరిగింది.

Prizes presented at state junior girls' hockey tournament final
ఫోన్ చేయండి