ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

COVID-19

DAY 96….రంగారెడ్డి జిల్లా షాబాద్ గ్రామంలో పారిశుద్ద్య కార్మికులకు గొడుగులతో పాటు మాస్కుల పంపిణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ గ్రామంలో పారిశుద్ద్య కార్మికులకు మాస్కులు, గొడుగులతో పాటు గ్రామస్తులకు మాస్కులను అందచేయడం జరిగింది.

Day 96: Umbrellas and masks for sanitation workers in Shabad village
ఫోన్ చేయండి