ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

మా యొక్క లయన్స్ క్లబ్ హైదరాబాద్ ఆఫ్ హోప్ ద్వారా పేద చిన్నారుల విద్యా కోసం 20,000 వేల రూపాయలను అందచేయడం జరిగింది.

మా యొక్క లయన్స్ క్లబ్ హైదరాబాద్ ఆఫ్ హోప్ ద్వారా పేద చిన్నారుల విద్యా కోసం 20,000 వేల రూపాయలను అందచేయడం జరిగింది. సదరు చెక్కును సీతాఫల్ మండీ కార్పొరేటర్ హేమ శ్యామల చేతుల మీదుగా అందచేయడం జరిగింది.

Rs 20,000 for education of poor children through Lions Club Hyderabad of Hope
ఫోన్ చేయండి