ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

News & Events

మాస్టర్ ఆథ్లెటిక్ క్రీడల్లో భాగంగా చందానగర్ లో నిర్వహించిన మాస్టర్ ఆథ్లెటిక్ ఎంపిక కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు రాష్ట్ర పోటీలకు ఏంపిక కావడం జరిగింది…

మాస్టర్ ఆథ్లెటిక్ క్రీడల్లో భాగంగా చందానగర్ లో నిర్వహించిన ఆథ్లెటిక్ ఎంపిక కార్యక్రమంలో షార్ట్ పూట్, హ్యామర త్రో, డిస్క్ విభాగాలలో పాల్గొనడంతో పాటు రాష్ట్ర పోటీలకు ఎంపిక కావడం జరిగింది.

Selected for state competitions at Masters Athletics selection in Chandanagar
ఫోన్ చేయండి