ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ…

మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మియాపూర్ త్రివేణి పాఠాశాల, గచ్చిబౌలి స్టేట్ బ్యాంక్ లర్నింగ్ సెంటర్, చందానగర్ నాగార్జున పాఠాశాల, నల్లగండ్ల ఢిఫెన్స్ కాలనీ, అబోడ్ అనందం అపార్ట్ మెంట్ లలో అందచేయడం జరిగింది.

Hope Foundation distributed clay Ganesha idols
ఫోన్ చేయండి