ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

బాడీబిల్డర్స్ చాంపియన్ షిప్ లో పాల్గొననున్న అజీమ్ కి 10 వేల రూపాయలను అందచేయడం జరిగింది…

నా యెక్క పర్సనల్ జిమ్ లో యువ బాడీబిల్డర్ అవేజ్ తో కొన్ని టిప్స్ తీసుకోవడంతో పాటు, జనవరి నెలలో బాడీబిల్డర్స్ చాంపియన్ షిప్ లో పాల్గొననున్న అజీమ్ కి హోప్ ఫౌండేషన్ ద్వారా పౌష్టికాహారాన్ని మరియు 10 వేల రూపాయలను అందచేయడం జరిగింది.

Rs 10,000 given to Azeem ahead of the bodybuilders' championship
ఫోన్ చేయండి