ప్రమాదంలో గాయపడి రెండు కాళ్లు కోల్పోయిన కుటుంబం సహాయం కోసం వచ్చారు. నెల సరిపడే మందుల కోసం సహాయం అందచేయడం జరిగింది.

What is your opinion?