ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో చిన్నారులకు స్కూల్ బ్యాగ్స్, ఏగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, పెన్సిల్స్ అందచేయడం జరిగింది…

పటాన్ చెరువు నియోజకవర్గం నాగారం గ్రామంలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో చిన్నారులకు స్కూల్ బ్యాగ్స్, ఏగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, పెన్సిల్స్ అందచేయడం జరిగింది. అనంతరం చిన్నారులతో కలిసి భోజనం చేయడం జరిగింది.

School bags, exam pads, pens and pencils given to government primary school children
ఫోన్ చేయండి