ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

పిజెఆర్ స్టేడియం క్రీడాకారిణి పూడిక కు రూ. 5 వేల నగదు ప్రోత్సాహకం అందచేయడం జరిగింది.

3 జాతీయ కుంగ్ ఫూ పోటీల్లో చాంపియన్ షిప్ సాదించిన పిజెఆర్ స్టేడియం క్రీడాకారిణి పూడికను హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ అభినందనలు తెలియజేశారు. రూ 5 వేల నగదు ప్రోత్సాహకం అందచేయడం జరిగింది.

Rs 5,000 cash incentive for PJR Stadium athlete Pudika
ఫోన్ చేయండి