ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

News & Events

పలు ప్రాంతాలలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగుర వేయడం జరిగింది…

గచ్చిబౌలి మంత్రి కాస్మోస్, నల్లగండ్ల డిఫెన్స్ కాలనీ, లింగంపల్లి తారానగర్, హుడా కాలనీ హోప్ ఫౌండేషన్, కూకట్పల్లి, నల్లగండ్ల హుడా తదితర ప్రాంతాలలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ను ఎగుర వేయడం జరిగింది.

National flag hoisted at Independence Day celebrations in several areas
ఫోన్ చేయండి