ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

నల్లగండ్ల ప్రాంతానికి చెందిన కుటుంబానికి కుట్టు మిషిన్ తో పాటు, సోఫా కాలనీ కి చెందిన కుటుంబానికి రూ. 10 వేలు అందచేత…

ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ గారి చేతుల మీదుగా హోప్ ఫౌండేషన్ ద్వారా నల్లగండ్ల ప్రాంతానికి చెందిన కుటుంబానికి కుట్టు మిషిన్ తో పాటు, సోఫా కాలనీ కి చెందిన కుటుంబానికి రూ. 10 వేల నగదును అందచేయడం జరిగింది.

Sewing machine for a Nallagandla family and Rs 10,000 for a Sofa Colony family
ఫోన్ చేయండి