ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

News & Events

తెలంగాణ స్విమ్మింగ్ ఆసోసియేషన్ ఆద్వర్యంలో 72 వ సీనియర్ నేషనల్ స్విమ్మింగ్ పోటీలకు స్విమ్మర్ల ఏంపిక కార్యక్రమం కు హైద్రాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదిక కానున్నది.

తెలంగాణ స్విమ్మింగ్ ఆసోసియేషన్ ఆద్వర్యంలో 72 వ సీనియర్ నేషనల్ స్విమ్మింగ్ పోటీలను గచ్చిబౌలి స్విమ్మింగ్ స్టేడియంలో జూలై 2 నుండి 5 తేదీవరకు నిర్వహించచున్నాము. ప్యారిస్ లో నిర్వహించే ఓలంపిక్ , చైనా లో నిర్వహించే ఏషియన్ గేమ్స్ , ఇజ్రాయిల్ లో నిర్వహించే జూనియర్ వరల్డ్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ పోటీలకు స్విమ్మింగ్ పోటీలకు స్విమ్మర్ల ఏంపిక కార్యక్రమం కు హైద్రాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదిక కానున్నది.

Gachibowli Stadium to host 72nd Senior National Swimming Championship and selections
ఫోన్ చేయండి