ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

News & Events

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మెన్ శివ సేన రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది…

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మెన్ శివ సేన రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ హాకీ అధ్యక్షుడు కొండ విజయ్, సెక్రెటరీ భీం సింగ్ లు, అక్టోబర్ నెలలో తెలంగాణ లో నేషనల్ హాకీ టోర్నమెంట్ లో నిర్వహణ పై చర్చించడం జరిగింది.

Courtesy call on Sports Authority of Telangana Chairman Sivasena Reddy
ఫోన్ చేయండి