ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

తెలంగాణ రాష్ట్ర హాకీ చైర్మైన్ గా నియామకం అయిన సందర్భంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ సన్మానించడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర హాకీ చైర్మైన్ గా నియామకం అయిన కొండ విజయ్ ను ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ శుక్రవారం క్యాంప్ కార్యాలయం లో సన్మానించడం జరిగింది.

Arekapudi Gandhi felicitates Konda Vijay on appointment as Telangana Hockey Chairman
ఫోన్ చేయండి