ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

News & Events

తెలంగాణ ఓలింపిక్ ఆసోసియేషన్ కు జరిగిన ఎన్నికల్లో కొండ విజయ్ కుమార్ విజయం సాదించారు…

తెలంగాణ ఓలింపిక్ ఆసోసియేషన్ కు జరిగిన ఎన్నికల్లో మాజీ పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి ఆద్యకుడు గా ఉన్న ప్యానల్ లో తెలంగాణ హకీ అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్ విజయం సాదించారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తనదైన శైలిలో కృషి చేస్తానని కొండ విజయ్ కుమార్ తెలిపారు.

Konda Vijay Kumar wins in Telangana Olympic Association elections
ఫోన్ చేయండి