ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

News & Events

తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ బరిలో కొండ విజయ్ కుమార్…ఫతే మైదాన్ ఒలింపిక్ భవన్ లో ఎన్నికల అధికారికి నామినేషన్ అందజేయడం జరిగింది…

తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ బరిలో కొండ విజయ్ కుమార్. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అధ్యక్ష బరిలో ఉన్న ప్యానెల్ లో జాయింట్ సెక్రెటరీ గా పోటీలో కొండ విజయ్ కుమార్. ఫతే మైదాన్ ఒలింపిక్ భవన్ లో ఎన్నికల అధికారికి నామినేషన్ అందజేయడం జరిగింది.

Konda Vijay Kumar files nomination for Telangana Olympic Association polls
ఫోన్ చేయండి