ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

తారానగర్ తుల్జాభవాని దేవాలయం వద్ద 24 వ నెల అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమం…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 24 వ నెల అమావాస్యను పురస్కరించుకుని తారానగర్ తుల్జాభవాని అమ్మవారి దేవాలయం వద్ద అన్న ప్రసాద పంపిణీ (భోజన కార్యక్రమం) నిర్వహించడం జరిగింది.

24th Amavasya Annaprasadam at Tulja Bhavani Temple, Taranagar
ఫోన్ చేయండి