జాతీయ హకీ పోటీల్లో తెలంగాణ మహిళ హకీ జట్టు విజయం ఖాయం.తెలంగాణ హకీ ఆద్యక్షుడు కొండ విజయ్ గచ్చిబౌలి స్టేడియంలో హకీ టీం కు సూట్స్ అందచేసిన హకీ అసోసియేషన్ సభ్యులు.

What is your opinion?