ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

News & Events

జాతీయ పారా స్విమ్మింగ్ పోటీల్లో భాగంగా మెదటి రోజున అదివారం వివిధ రాష్ట్రాలకు చెందిన పారా స్విమ్మర్లకు అభినందనలు తెలుపుతూ, హోప్ ఫౌండేషన్ ద్వారా భోజనాలు అందచేయడం జరిగింది…

గచ్చిబౌలి స్విమ్మింగ్ కాంప్లెక్స్ లో నాలుగు రోజులు కొనసాగున్న జాతీయ పారా స్విమ్మింగ్ పోటీల్లో భాగంగా మెదటి రోజున అదివారం వివిధ రాష్ట్రాలకు చెందిన పారా స్విమ్మర్లకు అభినందనలు తెలుపుతూ , హోప్ ఫౌండేషన్ ద్వారా భోజనాలు అందచేయడం జరిగింది. తెలంగాణ స్విమ్మింగ్ ఆసోసియేషన్ ఆద్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆద్వర్యంలో పోటీలలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.

Hope Foundation serves meals to para swimmers at National Para Swimming Championship
ఫోన్ చేయండి