ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

News & Events

జాతీయ క్రీడ దినోత్సవం పురస్కరించుకొని గచ్చిబౌలీ స్టేడియంలో స్పోర్ట్స్ ఆథారిటి ఆఫ్ తెలంగాణ ఆద్వర్యంలో గచ్చిబౌలి హకీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది…

జాతీయ క్రీడ దినోత్సవం పురస్కరించుకొని గచ్చిబౌలీ స్టేడియంలో స్పోర్ట్స్ ఆథారిటి ఆఫ్ తెలంగాణ ఆద్వర్యంలో గచ్చిబౌలి హకీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు హకీ మ్యాచ్ ను నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క , శివసేన రెడ్డి, జితేందర్ రెడ్డి తో పాటు ఏమ్మేల్యేలు పాల్గొన్నారు .

National Sports Day event and hockey match at Gachibowli Hockey Stadium
ఫోన్ చేయండి