ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

జాతీయ క్రీడకారిణి జ్యోతికి రూ. 15 వేల నగదు ప్రోత్సాహం…

జాతీయ క్రీడ కారిణికి హోప్ ఫౌండేషన్ రూ.  15 వేల నగదు ప్రోత్సాహం. ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ చేతుల మీదుగా హాకీ జాతీయ క్రీడాకారిణి జ్యోతి నగదును అందచేయడం జరిగింది.

Rs 15,000 cash award for national player Jyothi
ఫోన్ చేయండి