ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

News & Events

జలంధర్ లో ఆగస్ట్ 12 నుండి నిర్వహించే జూనియర్ జాతీయ హాకీ టోర్నమెంట్ కు వెళుతున్న తెలంగాణా హాకీ టీమ్ కు ప్రత్యేక క్యాంపును ప్రారంభించడం జరిగింది…

జలంధర్ లో ఆగస్ట్ 12 నుండి నిర్వహించే జూనియర్ జాతీయ హాకీ టోర్నమెంట్ కు వెళుతున్న తెలంగాణా హాకీ టీమ్ కు జింఖానా గ్రౌండ్ లో 3 రోజుల ప్రత్యేక క్యాంపు నిర్వహించడం జరిగింది. ప్రత్యేక క్యాంపును ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది.

Special camp opened for Telangana hockey team bound for Junior Nationals in Jalandhar

మరిన్ని ఫోటోలు

అదే రోజు నుండి

Special camp opened for Telangana hockey team bound for Junior Nationals in Jalandhar
ఫోన్ చేయండి