ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

చదువులో రాణిస్తున్న తేజస్వని కి 20 వేల నగదును అందజేయడం జరిగింది.

MBA చదువులో రాణిస్తున్న తేజస్వని కి లయన్స్ క్లబ్ ఆఫ్ హోప్ నుండి ప్రోత్సాహం అందజేయడం జరిగింది. మా యొక్క క్లబ్ నుండి 20 వేల నగదును అందజేయడం జరిగింది.

Rs 20,000 given to Tejaswani, who is excelling in her studies
ఫోన్ చేయండి