ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

చదువులో రాణిస్తున్న ఇంటర్ విద్యార్థిని ఫీజు చెల్లింపు కోసం 25 వేల రూపాయలను అందచేయడం జరిగింది.

చదువులో రాణిస్తున్న ఇంటర్ విద్యార్థిని భార్గవి చదువుకోసం హోప్ ఫౌండేషన్ చేయూత… ఫీజు చెల్లింపు కోసం 25 వేల రూపాయలను హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ అందచేయడం జరిగింది.

Rs 25,000 towards fees of an Inter student excelling in studies
ఫోన్ చేయండి