ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

చక్రవర్తి కి వైద్య ఖర్చుల నిమిత్తం 10 వేల రూపాయల సహాయం అందచేత…

Chandanagar కు చెందిన చక్రవర్తి కి వైద్య ఖర్చుల నిమిత్తం హోప్ ఫౌండేషన్ ద్వారా విప్ గాంధీ గారి చేతుల మీదుగా 10 వేల రూపాయల సహాయం అందచేయడం జరిగింది.

Rs 10,000 for Chakravarthi's medical expenses
ఫోన్ చేయండి