ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

గచ్చిబౌలి స్మిమ్మింగ్ ఆసోసియేషన్ ఆద్వర్యంలో స్విమ్మర్లకు ప్రోత్సాహం అందచేత…

స్విమ్మర్లకు మరింత ప్రోత్సాహం అందచేస్తాం…..గచ్చిబౌలి స్మిమ్మింగ్ ఆసోసియేషన్ సెక్రటరీ కొండ విజయ్ కుమార్ జాతీయ పోటీలకు ఏంపికైన స్విమ్మర్లకు ఆసోసియేషన్ ఆద్వర్యంలో గచ్చిబౌలి స్విమ్మింగ్ పూల్ కాంప్లెక్స్ లో ఘనంగా సన్మానించడం జరిగింది.

Gachibowli Swimming Association encourages swimmers
ఫోన్ చేయండి