ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

తెలంగాణ రాష్ట్ర హాకీ చైర్మైన్ గా నియామకం సందర్భంగా క్రీడ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

హాకీ జాతీయ క్రీడాకారుడు, ట్రిపుల్ Olympian, హాకీ రాష్ట్ర సెక్రటరీ పద్మశ్రీ ముకేశ్, రాష్ట్ర హాకీ చైర్మైన్ కొండ విజయ్ లు రాష్ట్ర క్రీడ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

New Telangana Hockey Chairman calls on Sports Minister Srinivas Goud
ఫోన్ చేయండి