ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

క్రీడాకారులకు ప్రోత్సాహం…హోప్ ఫౌండేషన్ ద్వారా 10 వేల రూపాయలు అందజేయడం జరిగింది.

క్రీడాకారులకు ప్రోత్సాహం….భెల్ యంఐజికి చెందిన కావ్య, హర్షవర్ధన్ లు రెజ్లింగ్, బాక్సింగ్ లలో రాణిస్తున్నారు. ఈ మేరకు వారికి ఆధునిక కిట్ల కోనుగోలు కోసం హోప్ ఫౌండేషన్ ద్వారా రూ 10 వేల రూపాయలు అందజేయడం జరిగింది.

Hope Foundation gave Rs 10,000 to encourage athletes
ఫోన్ చేయండి