ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

ఉప్పల్ కి చెందిన వికలాంగుడు హోప్ ఫౌండేషన్ కార్యాలయం రావడంతో 5 వేల రూపాయలు నగదు సహాయం చేయడం జరిగింది…

ఉపాది కోల్పోయాం, స్వంత వ్యాపారం చేసుకుంటాం ఆర్ధిక సహాయం చేయాలని కోరుతూ ఉప్పల్ కి చెందిన వికలాంగుడు హోప్ ఫౌండేషన్ కార్యాలయం రావడంతో 5 వేల రూపాయలు నగదు సహాయం చేయడం జరిగింది.

Rs 5,000 cash aid to a person with a disability from Uppal
ఫోన్ చేయండి